భూమన కరుణాకర రెడ్డి చే మాస్క్ లు , శానిటైజర్లు పంపిణి

0 47

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి క్రైం స్టేషన్ ఆవరణలో   ఉదయం విజయసంకల్పం ఎడిటర్ & జాప్ జిల్లా కమిటి ఉపాధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులకు , కొంతమంది పాత్రీకేయులకు తిరుపతి శాసనసభ్యులు  భూమన కరుణాకర రెడ్డి , ఎం.పి. గురుమూర్తి , మేయర్ శిరీషా ,జర్నలిస్ట్ యూనియన్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి  మాస్క్ లు , శానిటైజర్లు
పంపిణి చేసారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Distribution of masks and sanitizers by Bhumana Karunakara Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page