రెండేళ్లలో హామీలన్నీ అమలుచేసిన ఆదర్శ సీఎం జగన్‌-జెడ్పిటీసీ దామోదరరాజు

0 70

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసిన ఆదర్శ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కే సాధ్యమైందని జెడ్పిటీసీ దామోదరరాజు ,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రామమూర్తి లు కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళ అయిన సంధర్భంగా స్థానిక బస్టాండులో పార్టీను జెండాను ఎగురవేశారు. కష్టకాలంలోనూ ఇచ్చిన హామీలను అమలుచేస్తూ, అవినీతి రహిత పాలన అందించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, సర్పంచ్‌లు వరుణ్‌భరత్‌,రఘురామిరెడ్డి, కదిరప్ప,ఓబుల్‌రెడ్డి, నేతలు మిద్దింటి కిషోర్‌బాబు, మాజీ వైస్‌ ఎంపీపీ రవిరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, వెంకటరెడ్డి,ఆప్తాబ్‌, రమేష్‌బాబు, మహమ్మదాలి,మనికంఠ తదితరులున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The ideal CM who has implemented all the guarantees in two years is Jagan-ZPTC Damodar Raju

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page