వైఎస్.జగన్ పాలనకు రెండేళ్లు

0 35

అమరావతి ముచ్చట్లు :

 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి అయింది. ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఎన్నో విజయాలు అందుకోవడమే గాక సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా మేనిఫెస్టో లో పేర్కొన్న హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు లక్ష కోట్ల మేరకు సంక్షేమ పథకాల ద్వారా పేదలు లబ్ధి పొందారు. 84 శాతం కుటుంబాలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నా యి.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Two years to the rule of YS Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page