వ్యాక్సిన్ వేసుకున్న వారికి బంపర్ ఆఫర్

0 64

అమెరికా ముచ్చట్లు :

 

వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. వ్యాక్సిన్ వేసుకొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాలిఫోర్నియా లో వ్యాక్సిన్ వేసుకొనే వారి కోసం 840 కోట్ల లక్కీ డ్రా ఏర్పాటుచేసింది. వ్యాక్సిన్ వేసుకొనే వారికి కూపన్ అందిస్తుంది. డ్రాలో ఎవరి కూపన్ కాస్తే వారికి నగదు బహుమతి అందిస్తోంది. ఈ విషయం తెలియడంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎగపడుతున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Bumper offer for those who have been vaccinated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page