ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

0 40

తాడేపల్లి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూను మరో పదిరోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కర్ఫ్యూ గడువు సోమవారంతో ముగియ నుండడంతో సీఎం వైఎస్ జగన్ సీఎస్ అదిత్యనాధ్ దాస్, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మరోపది రోజులు కర్ఫ్యూ ను కొనసాగించాలని నిర్ణయించారు. సడలింపు సమయాన్ని గతంలో లాగానే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు అమలు చేయనున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Curfew extension in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page