కృష్ణకు మహేష్ బర్త్ డే విషెస్

0 55

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజుతో 78వ ఏట అడుగిడబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే నాన్న..నేను ముందుకు వెళ్ళడానికి అత్యుత్తమమైన మార్గం చుపినందుకు ధన్యవాదములు. మీరు అనుకునే దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను అంటూ తండ్రితో కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Mahesh Birthday Wishes to Krishna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page