తుగ్గి లిలో వజ్రాల వేట

0 47

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా తుగిలి మండలంలో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ తొలకరి చినుకులు పడితే పొలాల్లో వజ్రాలు మెరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తమ కష్టాలను తొలగించు కోవడానికి ఈ జిల్లా ప్రజలే కాకుండా పక్క జిల్లాల వారు కూడా వస్తుంటారు. పొలాల్లో కళ్లకు ఒత్తులేసుకొని వజ్రాల కోసం వెదుకుతూ ఉంటారు. మండలంలోని జొన్న గిరి, చిన్న జొన్న గిరి, రామాపురం, ఎర్రగుడి, గిరిజన తండాలు, పగిడి రాయి తదితర గ్రామాలతో పాటు మద్దికెర మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ వజ్రాలు దొరుకుతున్నాయి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Diamond hunting in Tuggi Lilo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page