తెలంగాణ ఎంసెట్ పరీక్ష వాయిదా

0 28

తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ ఎంసెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల తేదీని ప్రకటించిన తర్వాత మళ్లీ నిర్ణయం తెలియ చేస్తామని ప్రకటించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Postponement of Telangana Amset exam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page