పలు రైళ్లు రద్దు

0 33

సికింద్రాబాద్ ముచ్చట్లు :

 

కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ లేని కారణంగా జూన్ 1 వ తేదీ నుంచి 16 వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము అని తెలిపారు. మొత్తం 24 రైళ్ళను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Several trains were canceled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page