పూజల పేరుతో మహిళలపై లైంగిక దాడి

0 94

యాదాద్రి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా రామన్న పేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తల దూర్చిన బురిడీ బాబా సమస్య పరిష్కరిస్తానని చెప్పి పూజల పేరుతో సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ తంతును వీడియో తీసిన బాబా అనుచరులు సదరు మహిళను బెదిరించి లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేయడం కొసమెరుపు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Sexual assault on women in the name of worship

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page