మందుబాబులకు పరేషాన్

0 34

లక్నో ముచ్చట్లు :

 

ఉత్తర ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ప్రకటించగానే లిక్కర్ షాపు ల ముందు బారులు తీరే మందుబాబులకు షాక్ ఇచ్చింది. నో వ్యాక్సిన్..నో లిక్కర్ నినాదాన్ని అమలు చేయాలని షాపుల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Trouble with firearms

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page