సీ బీ ఎస్ ఈ పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం

0 29

ఢిల్లీ ముచ్చట్లు :

సీ బీ ఎస్ ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించాలా.. వద్దా అని నిర్ణయించడానికి మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. గత ఏడాది లాగే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయ కూడదు చెప్పాలని న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది. ఈ విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయని, రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో తదుపరి విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా పడింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

 

Tags:CBS will decide on these exams in two days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page