ఎస్పీ బాలసుబ్రమణ్యం కు టాలీ వుడ్ స్వర నీరాజనం

0 27

హైదరాబాద్ ముచ్చట్లు :

 

గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం 75 వ జయంతి ని పురస్కరించుకొని టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అర్పించా లని నిర్ణయించింది. బాలు జయంతి రోజైన జూన్ 4 వ తేదీన స్వరనీరాజనం పేరుతో లైవ్ షో నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Tally Wood vocals for SP Balasubramaniam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page