గర్భిణులకు 2-DG డ్రగ్ ఇవ్వొద్దు

0 44

ఢిల్లీ ముచ్చట్లు :

కరోనా రోగుల చికిత్స కోసం డీ ఆర్ డీ ఓ తయారు చేసిన 2-DG డ్రగ్ ను గర్భిణులకు ఇవ్వవద్దని డీ ఆర్ దే ఓ అధికారులు స్పష్టం చేశారు. కేవలం వైద్యుల పర్యవేక్షణ లోనే దీన్ని వాడాలని సూచించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపు వారికి ఇవ్వడం వల్ల ప్రాణానికే ప్రమాదమని తెలిపారు. ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారు మాత్రం డాక్టర్ల సూచన మేరకు వాడాలని తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Do not give 2-DG drug to pregnant women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page