చంద్రగిరి నియోజకవర్గంలో సంపూర్ణ లాక్ డౌన్

0 24

చంద్రగిరి ముచ్చట్లు :

చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలులోకి రానుంది. కరోనా నివారణకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని 25 గ్రామాల్లో లాక్ డౌన్ ఈ నెల 10 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసరాలు, నిత్యావసరాలకే అవకాశం ఇస్తారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Complete lock down in Chandragiri constituency

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page