చిత్తూరు జిల్లాలో తహశీల్ధార్లు బదిలీలు

0 101

చిత్తూరు ముచ్చట్లు:

 

జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న తహశీల్ధార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న డిప్యూటి తహశీల్ధార్లను కూడ బదిలీ చేశారు. కొన్ని మండలాలకు ఇన్‌చార్జ్లుగా డిప్యూటి తహశీల్ధార్లుగా నియమించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Transfers of Tahsildars in Chittoor District

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page