జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

0 19

ఢిల్లీ ముచ్చట్లు :

 

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్య శాఖ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. పాఠశాల విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జాతీయ స్థాయి జ్యూరీ కమిటీ తుది జాబితా విడుదల చేస్తుందని తెలిపింది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Invitation to apply for National Teacher Awards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page