జూన్ లో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

0 33

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 4, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. జూన్ 4న ఏకాంతంగా హనుమజ్జయంతి వేడుకలు. జూన్ 10న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం చేపడతారు. జూన్ 13న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ఏకాంతంగా జరుగనుంది. జూన్ 24న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఏకాంతంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Special festivities at Sri Kodandaramaswamy Temple in June

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page