టిప్పర్ ఢీకొని దంపతులు మృతి

0 50

హైదరాబాద్ ముచ్చట్లు :

టిప్పర్ ఢీకొని దంపతులు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దంపతులు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వైపు బైక్ లో వెళుతున్నారు. వెనుక వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో రోడ్డుపైన పడిన దంపతులకు తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Couple killed in tipper collision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page