తొలిసారిగా మానవుడికి బర్డ్ ఫ్లూ

0 42

చైనా ముచ్చట్లు :

 

పక్షులకు వచ్చే బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషులకు వ్యాపిస్తోంది. చైనాలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ మనిషికి సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించింది అని వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్ జింజియంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు తెలుసుకొని చికిత్స అందిస్తున్నారు. అతనితో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తిస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Bird flu for the first time in humans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page