బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడిన హీరోయిన్ ప్రణీత

0 60

బెంగళూరు ముచ్చట్లు :

 

ప్రముఖ హీరోయిన్ ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కింది. బెంగళూర్ కు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్త ను పెళ్లాడింది. కరోనా కారణంగా ప్రణీత నివాసంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లికి హాజరైన ఒక స్నేహితుడు ఈ ఫోటోలను సోషియల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Praneetha is the heroine who married a businessman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page