మరో ఐదు రోజుల్లో ఆనంద య్య మందు పంపిణీ

0 25

నెల్లూరు ముచ్చట్లు :

ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనంద య్య తయారు చేసిన కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంపిణీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో మందు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. మందు కావాలి అనుకునే వారి కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. మందు పంపిణీని వికేంద్రీకరణ చేసి అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొని వస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Ananda Yya drug delivery in another five days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page