రాజారెడ్డి జన్మదినం – ఆటో డ్రైవర్లకు నిత్యా వసర వస్తువులు పంపిణీ

0 51

తిరుపతి ముచ్చట్లు :

 

రాజారెడ్డి జన్మదినం సందర్బంగా ఆటో డ్రైవర్లకు నిత్యా వసర వస్తువులు, బుద్ది మాంద్య పిల్లలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ ప్రజానేస్తం వ్యవస్తాపక అధ్యక్షులు, వై ఎస్ ఆర్ సీ పీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి జన్మదినం సందర్బం గా మంగళ వారం తిరుపతి లో ప్రజనేస్తం, ఆప్స్ నాయకులు, రాజారెడ్డి అభిమానులు వివిద సేవా కార్య క్రమాలను నిర్వహించారు. బైరాగిపట్టెడ లోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర ఆటో స్టాండ్ డ్రైవర్లకు రాజా రెడ్డి జన్మదినం పురస్క రించుకొని కరోన లాక్ డౌన్ సందర్బం గా కుటుంబ పోషణకు కష్టమవుతున్నా డ్రైవర్లకు శ్వేత హాస్పి టల్ అధినేత డా. ఏ ఆర్ రెడ్డి సహకారంతో ఏ ఆర్ రెడ్డి చేతుల మీదుగా 55 మంది డ్రై వర్లకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పప్పు, అయిల్, కోడిగుడ్లు, మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బం గా డా. ఏ ఆర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేస్తం వ్యవస్తాపక అధ్యక్షులు రాజారెడ్డి విద్యార్తీ దశ నుండి అనేక సేవా కార్యక్రమాలను, ఉచిత వైద్య శిబిరాలు, రక్త దాన కార్యక్రమాలు నిర్వహించారని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన సమైక్యాం ద్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని, వాకర్స్ అసోషియేషన్ ఏర్పటు చేసి ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పటు చేసి వైద్యం అందిచినారని తెలిపారు.

 

 

 

 

- Advertisement -

కరోన సందర్బం గా ఇప్పటికే అనేక సార్లు పేదలకు ఉచితంగా నిత్యవసర వస్తువులు పంపిచేసారని అన్నారు. రాజా రెడ్డి గుంటూరు ఉన్నా తన మిత్రులు ఇక్కడ ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతో సించ దగ్గ విషయమని అన్నారు. కార్యక్రమనికి ముందు డా. ఏ ఆర్ రెడ్డి కేకు కట్ చేసి రాజారెడ్డికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేస్తు పది కాలాలు పాటు అయు రాయోగ్యంగా ఉండి పేదలకు సహాయ కార్యక్రమలు నిర్వహించలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో ఆప్స్ జిల్లా అధ్యక్షులు షేక్ మహ్మద్ రపీ, ఆదర్ వై ఎస్ ఆర్ సీ పీ నాయకురాలు ఎన్. యశోద, కిరణ్ కుమార్ రెడ్డి, అదార్ పౌం డేషన్ సభ్యులు మదుసూదన్, షేక్ మీర్జ, దినేష్, ఆటో యూనియన్ నాయకులు ముని క్రిష్ణా, రవి, పళని, బాల క్రిష్ణా తడితరులు పాల్గొన్నారు. పాస్ మనో వికాశ కేంద్రం లో పండ్లు, బ్రెడ్ పంపిణీ ప్రజా నేస్తం నాయకులు,

 

 

 

 

ఎన్. యశోద, అదార్ పౌండేషన్ అధ్యక్షులు షేక్ మహ్మద్ రపీ ల అడ్వర్యంలో తిరుచానూరు రోడ్ లోని పద్మావతి పురంలోని పాస్ మనో వికాస కేంద్రం లో బుద్ది మాంద్య పిల్లలకు వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు ఎన్. రాజా రెడ్డి జన్మ దినాన్ని పురస్క రించుకొని 50 మంది కి పండ్లు, బ్రెడ్ లను కరోన ను కాబట్టి పిల్లలు శ్రేయస్సు కోసం గేటు బయటనే నిర్వాహకులు మురళి క్రిష్ణ కు అందచేశారు. ఈ సందర్బం గా ఆశ్రమ నిర్వాహకులు మురళి క్రిష్ణా మాట్లాడుతూ రాజారెడ్డిని మా ఆశ్రమానికి నిరంతరం సహాయం చేస్తున్నారని తెలుపుతూ రాజా రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజారెడ్డికి ఎం ఎల్ ఏ భూమన జన్మ దిన శుభాకాంక్షలు గుంటూరు లో ఉన్న రాజా రెడ్డి కి పోన్ ద్వారా తిరుపతి శాసన సభ్యులు భూమన కారుణా కర్ రెడ్డి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మెయర్ ముద్ర నారాయన, పార్టీ నాయకులు ఆనంద రెడ్డి, కార్పోరేటర్లు మిత్రులు రాజా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Rajareddy’s Birthday – Distribution of daily necessities to auto drivers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page