రాజ్యసభకు మహేష్ జఠ్మలానీ

0 45

ఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రముఖ న్యాయ కోవిదుడు రం జఠ్మలానీ కుమారుడు, ప్రముఖ న్యాయవాది మహేష్ జఠ్మలానీ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నామినేటెడ్ విభాగానికి చెందిన స్వపన్ సేన్ గుప్తా ఈ ఏడాది తన పదవికి రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎంపీ రఘునాథ్ పాత్రో కరోనా కారణంగా మరణించారు. ఈ రెండింటిలో ఒకదానికి తాను నామినేట్ అయినట్లు మహేష్ జఠ్మలానీ వెల్లడించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Mahesh Jathmalani to Rajya Sabha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page