2 నుంచి అలిపిరిలో ఫాస్టాగ్‌..

0 85

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద 2 నుంచి ఫాస్టాగ్‌  అమల్లోకి రానుంది.  దీంతో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నారు. గతంలో రూ.2 చార్జీ వసూలు చేస్తున్న ద్విచక్రవాహనాలను ఇకపై ఉచితంగానే అనుమతిస్తారు. అయితే నాలుగు చక్రాల వాహనాలకు గతంలో రూ.15 చార్జీ ఉండగా ఇకపై రూ.50 వసూలు చేయనున్నారు. 13 సీట్ల వాహనాలకు రూ.100, లారీలు వంటి వాటి నుంచి రూ. 200 వసూలు చేయనున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Fastag in Alipiri from tomorrow ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page