హైదరాబాద్ చేరిన 30లక్షల డోసుల స్పుత్నిక్ వి

0 50

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలు మంగళవారం భారత్ కు చేరుకున్నాయి. మూడో విడతలో 27.9లక్షల డోస్ లు వచ్చాయి. రష్యా నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్ వీటిని తీసుకుని హైదరాబాద్ లోని ఎయిర్ కార్గో కు చేరుకుంది. తర్వాత ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు తరలించారు.

 

- Advertisement -

తెలంగాణ ఎంసెట్ పరీక్ష వాయిదా

 

Tags: 30 lakh doses of Sputnik V. arrived in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page