అతని పొట్టంతా బంగారమే..

0 39

బెంగళూరు ముచ్చట్లు :

 

పోలీసులకు చిక్కకుండా ఉండాలన్న పన్నాగంతో ఒక దొంగ 35 గ్రాముల బంగారం మింగేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఒక దొంగతనం కేసులో కేరళకు చెందిన శింబును పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అతను తాను దొంగిలించిన బంగారాన్ని మింగేశాడు. కాసేపటికే తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే తీయగా అతని కడుపులో బంగారు ఉంగరాలు కనిపించాయి. శస్త్ర చికిత్స చేసి వాటిని బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; His whole body is gold.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page