ఆకాశంలో అద్భుతం

0 14

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. సుమారు గంటపాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు జనం నగరంలో పలు చోట్ల గుమిగూడారు. తమ మొబైల్ ఫోన్ లలో బంధించారు. నగరం తో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లో నూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The sky is awesome

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page