గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి

0 36

ఉత్తర ప్రదేశ్ ముచ్చట్లు :

 

ఉత్తర ప్రదేశ్ లోని గొందా జిల్లా టిక్రి గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని భద్రత సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Seven killed in gas cylinder explosion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page