జంట ఆత్మహత్య

0 23

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్.ఆర్.పాళ్యం గ్రామం సమీపంలోని పొలంలో ఓ వివాహితుడు మరో వివాహితరాలు ఒకే  చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శేషగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మడకశిర పట్టణంలోని శివాపురం ఒకటో వార్డుకు చెందిన ఈశ్వరప్ప నందు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు గతంలో వీరు ప్రేమించుకున్నారు పలు కారణాలతో ఇద్దరికి ఇతరులతో వేర్వేరు వివాహాలు జరిగాయి ఈశ్వరప్ప కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నందుకు ఒక కుమారుడు సంతానం ఉన్నారు అయినా పాత పరిచయాలు అలాగే  కొనసాగుతున్నాయి దీంతో పెద్దలు మందలించడంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మనస్థాపం చెంది పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్నారు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టామని స్థానిక ఎస్సై శేషగిరి పేర్కొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Couple commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page