జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే

0 43

అమరావతి ముచ్చట్లు:

 

జూన్ 6 న ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసివేయబడతాయి. జూన్ 12 , 13 తేదీలలో రెండవ శనివారం , ఆదివారం కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. ఆ తరువాత జూన్ 20 ఆదివారం బ్యాంకులు మూసివుంటాయి.జూన్ 26 , 27 తేదీల్లో నాల్గవ శనివారం , ఆదివారం కావడంతో బ్యాంకులు మూసివేయబడతాయి .

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: These are the bank holidays in the month of June

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page