నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

0 13

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కరోనా కారణంగా ప్రజలు నిరాడంబరంగా చేసుకుంటున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అంతకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Modest Telangana Emergence Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page