పుంగనూరుకు 3న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి, గౌతమ్‌రెడ్డి, నారాయణస్వామి రాక

0 298

పుంగనూరు ముచ్చట్లు:

 

జగనన్న కాలనీ శంఖుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వర్చువల్‌ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరౌతున్నారు. అలాగే మార్కెట్‌ యార్డు వద్ద , టీటీడీ కళ్యాణమండపం వద్ద రూ.1.60 కోట్లతో నిర్మించనున్న అర్భన్‌హెల్త్ సెంటర్లకు శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కమిషనర్‌ కెఎల్‌.వర్మ , హౌసింగ్‌ డీఈ నరసింహాచారులు ఏర్పాట్లు చేపట్టారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Ministers of State Peddireddy, Gautam Reddy and Narayanaswamy arrived in Punganur on the 3rd

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page