బ్రహ్మంగారి మఠం లో ఎనిమిది మంది పీఠాధిపతులు

0 21

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా బ్రహ్మం గారి మఠానికి శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామితో పాటూ మరో 8 మంది పీఠాధిపతులు చేరుకున్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వీరి రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామస్థులను లోపలికి అనుమతించలేదు. కేవలం పీఠాధిపతులను మాత్రమే పోలీసులు అనుమతించారు. బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి ఎంపిక లో వారసుల మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో సయోధ్య కుదిర్చేందుకు 10 మంది పీఠాధిపతులు వచ్చినట్లు తెలుస్తోంది. మఠం ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: There are eight deans in the Brahmangari Math

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page