మదనపల్లి చంద్ర కాలనీ లో పాత నేరస్తుడు దారుణ హత్య

0 85

మదనపల్లి ముచ్చట్లు :

 

మదనపల్లి చంద్ర కాలనీ లో పాత నేరస్తుడు దారుణ హత్యకు గురయ్యాడు .గతంలో ఇతనికి భూవివాదం విషయమై గొడవలు ఉన్నట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిపారు. అయిపోయిన యువకుని పేరు మధు లక్ష్మీ నగర్ మదనపల్లి చంద్ర కాలనీ సమీపంలోని గురుకులపాఠశాల వెనకాల ఉన్న లక్ష్మీనగర్లో  జరిగింది .

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; An old criminal brutally murdered in Madanapalle Chandra Colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page