రూ. 50 వేలు విలువ చేసే రెండు ఐసీయూ మల్టీ పార మీటర్ల పంపిణీ- ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి 

0 55

కదిరి ముచ్చట్లు :

 

కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి  స్వగృహం నందు, సబ్ రిజిస్టార్ కుమారస్వామి రెడ్డి  , దాదాపు 50 వేల రూపాయలు విలువగల రెండు ఐసీయూ మల్టీ పార మీటర్లను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు , కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి  ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది. కుమారస్వామి రెడ్డి ని ఎమ్మెల్యే  అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లచెరువు మాజీ సింగిల్విండో అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి , బీసీ నాయకులు లక్ష్మీపతి , కౌన్సిలర్ ఇస్మాయిల్ , బండారు మురళి , ఎస్సీ నాయకులు కృష్ణప్ప  తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Rs. Distribution of two ICU multi-shovel meters worth Rs 50 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page