వైఎస్సార్ శుద్ధజల కేంద్రం ప్రారంభించిన వైసీపీ నాయకులు

0 29

తుగ్గలి  ముచ్చట్లు :

మండల పరిధిలోని జిఎర్రగుడి గ్రామంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ శుద్ధజల కేంద్రాన్ని బుధవారం జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి,మండల కన్వీనర్ జిట్టానగేష్ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో కృషిచేస్తున్నారని తెలిపారు. నాలుగు రూపాయలకే 20 లీటర్ల శుద్ధ జలాన్ని ప్రజలకు అందంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.గ్రామంలో తక్కువ ధరకు మినరల్ వాటర్ అందుబాటులో రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; YCP leaders who inaugurated the YSSAR Freshwater Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page