అభివృద్ధిలో టాప్5 లో ఏపీ

0 17

అమరావతి ముచ్చట్లు :

 

2020-21 సంవత్సరానికి అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ అధికారులు ర్యాంక్ లు విడుదల చేశారు. పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీ టాప్ 5 లో నిలిచింది. 72 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 5 పాయింట్లు ఎక్కువగా సాధించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో టాప్ లో నిలిచింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; AP in the top 5 in development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page