ఆంధ్రప్రదేశ్లో గృహ మహోత్సవం

0 63

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్లో గృహ మహోత్సవం ప్రారంభమైంది. తాడేపల్లి నుంచి సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్దతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించారు. 13 జిల్లాల అధికారులతో జగన్ మాట్లాడారు. ఇళ్ళ నిర్మాణాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం రోజు రావాల్సిందిగా కోరగా సీ ఎం చిరునవ్వుతో అంగీకరించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Home Festival in Andhra Pradesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page