ఆదోని ఆస్పత్రిలో పసికందు మాయం

0 9

ఆదోని ముచ్చట్లు :

 

ఆదోని స్త్రీలు, చిన్న పిల్లల ఆసుపత్రిలో పసికందు మాయమైంది. ఆదోని మండలం అలసంద గుత్తికి చెందిన రేణుక గురువారం ఉదయం అడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు టీకా వేయించాలని ఓ గుర్తు తెలియని మహిళ తీసుకెళ్ళింది. ఎంతకూ రాకపోవడంతో తల్లికి బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారు అని గ్రహించి తల్లడిల్లింది. వెంటనే ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The babe ate at Adoni Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page