కరోనా తీవ్రత తగ్గాకే దర్శన టిక్కె ట్లపై నిర్ణయం

0 33

తిరుమల ముచ్చట్లు :

 

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత శ్రీవారి దర్శన టికెట్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా జూన్ నెలలో 5వేళ మందికి మాత్రమే 300ప్రత్యేక దర్శనం టిక్కెట్లు జారీ చేసినట్లు తెలిపారు. రాత్రి 8 గంటలకే దర్శనాలు పూర్తవు తున్నా యని, అందుకే 9 గంటలకే స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు సమీక్ష చేశాకే భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Decision on vision tickets as corona intensity decreases

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page