కర్నూలు జిల్లాలో భారీ వర్షం

0 18

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాలో పలు చోట్ల గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఆదోని, ఆలూరు, డో న్ తదితర ప్రాంతాల్లో నాలుగు గంటలపాటు నిలపకుండ వర్షం పడింది. భారీ వర్షానికి కమ్మరచేడు బ్రిడ్జ్ కొట్టుకు పోయింది. ఆదోని-ఆలూరు పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వారం వ్యవధిలో రెండోసారి డో న్ అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పిడుగు పడడంతో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Heavy rain in Kurnool district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page