కొత్తగా 13 జాయింట్ కలెక్టర్ పోస్టులు

0 27

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మరో జాయింట్ కలెక్టర్ పోస్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ పేరుతో కొత్త పోస్టు ఏర్పాటు చేసింది. వీరికి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకాల అమలు బాధ్యత అప్పగించనుంది. 2 దశల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలని సూచించింది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Newly 13 Joint Collector posts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page