చిన్నారి హత్య కన్నతల్లే హతమార్చిందని అనుమానం

0 16

విశాఖపట్నం ముచ్చట్లు:

మధురవాడ మారికవలస లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురుని విస్మయానికి గురి చేసింది.తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని మూడు ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది, మారికవలస గ్రామంలో వర లక్ష్మి వివాహిత కొంతకాలంగా దూరంగా ఉంటూ బోర జగదీశ్ రెడ్డి తో  సహ జీవనం సాగిస్తుంది, ఏమైందో తెలియదు గానీ  చిన్నారిని హత మార్చినట్లు స్థానికుల కథనం, సంఘటనా స్థలానికి వరలక్ష్మి ని తీసుకొచ్చినప్పుడు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించారు, ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాట తోపాటు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు, పోలీసులు ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని, నిందితులను దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Child murder Suspected of killing Kannathalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page