జగనన్న….మా ఇల్లు గృహప్రవేశం మీరే చేయాలన్న

0 219

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ శంఖుస్థాపన కార్యక్రమంలో అమరావతి అనే లబ్ధిదారుకు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా అమరావతి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న నాకు ఇల్లు లేకపోగా అద్దె భవనాల్లో ఉంటు అవమానాలకు గురైనట్లు తెలిపింది. తనకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇచ్చారని, విజయదశమిలోపు ఇల్లు నిర్మించుకుంటానని , గృహప్రవేశానికి జగనన్న రావాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తప్పకుండ గృహప్రవేశానికి వస్తానని లబ్ధిదారు అమరావతికి హామి ఇచ్చారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jagannanna …. want to do our home entry yourself

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page