నకిలీ నోట్లు ముద్రిస్తున్న దంపతులు అరెస్ట్

0 40

వరంగల్ ముచ్చట్లు :

 

మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న ఆ దంపతులు పేదరికాన్ని త్వరగా అధిగమించాలని అనుకున్నారు. త్వరగా ధనవంతులు కావాలని భావించి దొంగ నోట్లు ముద్రించాలని అనుకున్నారు. స్కానర్ తో కూడిన colour ప్రింటర్, బాండ్ పేపర్లు కొనుగోలు చేశారు. మూడు నెలలుగా 2000, 500, 200 నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నారు. దొంగ నోట్లపై ఫిర్యాదులు రావడంతో నిఘా వేసిన పోలీసులకు ఆ దంపతులు దొరికిపోయారు. వారి నుంచి దాదాపు 10లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Couple arrested for printing counterfeit notes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page