పుంగనూరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

0 1,980

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో నివాసం ఉన్న శ్రీధర్‌రాజు(38) రోడ్డు ప్రమాదంలో గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పట్టణ సమీపంలోని అరవపల్లె వద్ద ఎదురుగా వస్తున్న బలోరజీపు శ్రీధర్‌రాజు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీధర్‌రాజు అక్కడిక్కడే మృతి చెందాడు.ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Young man killed in Punganur road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page