భారీగా మద్యం, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

0 20

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరులో గురువారం పెద్దయెత్తున మద్యం, పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 50 లక్షల విలువైన 9000 బాటిల్ ల అక్రమ మద్యం, 48 వేల ప్యాకెట్ ల పొగాకు ఉత్పత్తులు (గుట్కా, విమల్ పాన్ మసాలా)ను పట్టుకున్నారు. ఒక కారు, ట్రాక్ట ర్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Heavily seized alcohol and tobacco products

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page