అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

0 17

ఎర్రావారిపాళెం ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలమంద పంచాయతీ దేవరవాండ్లపల్లికి చెందిన రైతు టి. సిద్దేశ్వరకు రెండు ఎకరాల పొలం ఉంది. దానిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటల సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

- Advertisement -

పుంగనూరులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాచే అంబులెన్స్ ఏర్పాటు

Tags: Farmer commits suicide due to debt

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page