ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

0 24

మేడ్చల్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం వెస్ట్ గాంధీ నగర్లో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. భార్యా భర్తల గొడవలే కారణమని తెలుస్తోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Four committed suicide in the same family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page